: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,300, చెన్నైలో రూ.29,390, ముంబైలో రూ.29,055గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,710, చెన్నైలో రూ.28,080, ముంబైలో రూ.28,905గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,200, చెన్నైలో రూ.40,805, ముంబైలో రూ.41,430 వద్ద ముగిసింది.

More Telugu News