: రూ. 2,306 కోట్ల నష్టాన్ని ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ 2016 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను 110 శాతం నష్టాన్ని నమోదు చేసింది. సుమారు రూ. 2,306 కోట్ల నష్టాన్ని ఫ్లిక్ కార్ట్ ప్రకటించింది. గత ఏడాడి ఇది రూ. 1,096 గా ఉంది. టాప్ మేనేజ్ మెంట్ లో చోటు చేసుకున్న మార్పులు, సంస్థలో సంస్కరణల నేపథ్యంలో, లాభాలు ఆర్జించడంపై ఆ సంస్థ దృష్టి తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఫ్లిప్ కార్ట్... ఇండియాలో ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్, సింగపూర్ లో ఫ్లిప్ కార్ట్ మార్కెట్ ప్లేస్ పేరుతో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

More Telugu News