: ఢిల్లీలోని పవర్ గ్రిడ్ లో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలోని బడ్లీ పవర్ గ్రిడ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎన్డీపీఎస్ పవర్ గ్రిడ్ లో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు సుమారు 12 ఫైరింజన్లతో అగ్నిమాపకశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News