: నాకు కర్ణాటక సంగీతం అంటే ఇష్టముండదు కానీ, బాలమురళీకృష్ణ అంటే ఇష్టం: రాంగోపాల్ వర్మ

‘నేను కర్ణాటక సంగీతాన్ని అస్సలు పట్టించుకోను. కానీ, బాలమురళీ కృష్ణ అంటే మాత్రం చాలా ఇష్టం’ అని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. వర్మ తన ట్వీట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. బాచ్, బెథోవెన్, మోజార్ట్ సంగీతం వింటూ తాను పెరిగానని, కర్ణాటక సంగీతాన్ని తాను పట్టించుకోలేదని చెప్పిన వర్మ, కర్ణాటక సంగీతానికి బాలమురళీకృష్ణ చేసిందేమిలేదని, అందుకే, ఆయనంటే తనకు ఇష్టమంటూ వర్మ వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వ్యాఖ్యలపై సంగీతాభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు.

More Telugu News