: బెంగళూరులో ప్రొఫెసర్ విజయలక్ష్మి అరెస్ట్

గుంటూరు వైద్య కళాశాల ప్రొఫెసర్ విజయలక్ష్మి, ఆమె భర్త విజయసారథిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. మెడికో సంధ్యారాణి ఆత్మహత్య కేసులో విజయలక్ష్మిపై ఆరోపణలు రావడంతో, గత కొన్ని రోజులుగా ఆమె పరారీలో ఉన్నారు. విజయలక్ష్మి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో సంధ్యారాణి పేర్కొన్న సంగతి తెలిసిందే. విషపు ఇంజెక్షన్ తీసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

More Telugu News