: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రొద్దుటూరులో రూ.30,600, చెన్నైలో రూ.30,650గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర ప్రొద్దుటూరులో రూ.28,400, చెన్నైలో రూ.28,660గా ఉంది. వెండి కిలో ధర ప్రొద్దుటూరులో రూ.42,900, చెన్నైలో రూ.42,875 వద్ద ముగిసింది.

More Telugu News