: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,340, చెన్నైలో రూ.31,300, ముంబైలో రూ.31,010గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,710, చెన్నైలో రూ.29,270, ముంబైలో రూ.30,860గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,000, చెన్నైలో రూ.44,960, ముంబైలో రూ.44,990 వద్ద ముగిసింది.

More Telugu News