: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రొద్దుటూరులో రూ.31,370, చెన్నైలో రూ.31,550, ముంబైలో రూ.31,285గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర ప్రొద్దుటూరులో రూ.29,070, చెన్నైలో రూ.29,500, ముంబైలో రూ.31,135గా ఉంది. వెండి కిలో ధర ప్రొద్దుటూరులో రూ.45,400, చెన్నైలో రూ.45,645, ముంబైలో రూ.45,700 వద్ద ముగిసింది.

More Telugu News