: ఆ లోటు తప్ప, అంతా హ్యాపీనే: హాస్యనటుడు శివారెడ్డి

ఈ ఏడాది ఇప్పటివరకు తనకు హ్యాపీగానే ఉందని, కాకపోతే, తనకు వచ్చే సినిమా అవకాశాల సంఖ్య రెట్టింపు కాలేదన్నదే లోటు అని ప్రముఖ సినీ హాస్యనటుడు శివారెడ్డి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, శివారెడ్డి ఉంటే ఏ ప్రోగ్రామైనా హిట్ అయిపోతుందనే పేరు, నమ్మకం తనపై వున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయనాయకులు, సినీ ప్రముఖుల స్వరాలను శివారెడ్డి అనుకరించి, కడుపుబ్బ నవ్వించారు.

More Telugu News