: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,620, చెన్నైలో రూ.31,640, ముంబైలో రూ.31,320గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,990, చెన్నైలో రూ.29,580, ముంబైలో రూ.31,170గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,500, చెన్నైలో రూ.45,940, ముంబైలో రూ.45,785 వద్ద ముగిసింది.

More Telugu News