ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరోగా పరిచయమవుతున్న రోషన్ భవిష్యత్తు గొప్పగా ఉండాలి: నాగార్జున

Mon, Sep 12, 2016, 02:42 PM
Related Image ‘నిర్మల కాన్వెంట్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న రోషన్ భవిష్యత్తు గొప్పగా ఉండాలని ప్రముఖ నటుడు నాగార్జున అన్నారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఈ నెల 16వ తేదీన ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా ‘నిర్మల కాన్వెంట్’ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న నాగ్, ఒక కీలక పాత్ర కూడా పోషించారు. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో రోషన్ కు నాగ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ప్రముఖ నటుడు శ్రీకాంత్, ఊహల తనయుడు రోషన్. ఇటీవల ఈ చిత్రం ఆడియో విడుదలైంది.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Articles (Latest)
Articles (Education)