ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పోకెమాన్‌ గో గేమ్ ఆడుతూ వెళ్లి నదిలో పడిపోయిన వ్యక్తి

Mon, Sep 12, 2016, 02:26 PM
Related Image మొబైల్‌ గేమ్‌ పోకెమాన్‌ గో ఆడుతూ ప్ర‌మాదాల బారిన ప‌డుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్నా ఎంతో మంది స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు ఆ గేమ్ పిచ్చిలోనుంచి బ‌య‌టికి రాలేక‌పోతున్నారు. ఆస్ట్రేలియాలో పోకెమెన్ గేమ్ ఆడుతూ వెళ్లి ఓ వ్యక్తి నదిలో పడిపోయాడు. వెంట‌నే స్పందించిన అక్క‌డి సిబ్బంది అతడిని రక్షించి, పోలీసులకి స‌మాచారం అందించారు. ఆ వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Articles (Latest)
Articles (Education)