: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,760, చెన్నైలో రూ.31,810, ముంబైలో రూ.31,325గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,130, చెన్నైలో రూ.29,740, ముంబైలో రూ.31,175గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.46,250, చెన్నైలో రూ.46,835, ముంబైలో రూ.46,510 వద్ద ముగిసింది.

More Telugu News