ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఖైరతాబాద్ గణనాథుడిని సందర్శించి, పూజలు నిర్వహించిన చంద్రబాబు

Sat, Sep 10, 2016, 07:59 PM
Related Image ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సాయంకాలం ఖైరతాబాద్ గణనాయకుణ్ణి సందర్శించారు. పార్టీ శ్రేణులతో కలసి ఖైరతాబాద్ చేరుకున్న చంద్రబాబునాయుడు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు పడి రైతుల చేతికి పంట అందిరావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఆయన గణేషుని కోరుకున్నట్టు తెలిపారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని, వినాయకుడు విఘ్ననాయకుడని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆదుకుంటాడని ఆయన తెలిపారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Articles (Latest)
Articles (Education)
Top Stories (English)

Warning: mysql_fetch_array() expects parameter 1 to be resource, boolean given in /home/srirama/public_html/ap7am-nf/english-news-nf/ap7am-enews-top-stories-sidewidget-10l.php on line 8