: నయీమ్ అనుచరుడు కృష్ణమూర్తి అరెస్టు

ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడు కృష్ణమూర్తిని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు ఈరోజు అరెస్టు చేశారు. హైదరాబాద్, ముంబైల్లో కృష్ణమూర్తి పేరిట ఇళ్లు, అపార్ట్ మెంట్ ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. కృష్ణమూర్తికి నల్గొండ జిల్లా భువనగిరిలో వ్యవసాయ భూములున్నట్లూ గుర్తించారు. కాగా, నయీమ్ బంధువు సలీమా బేగంకు కృష్ణమూర్తి సన్నిహితుడు.

More Telugu News