ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రత్యేక ప్యాకేజ్ కాపీలో పదాలపై చంద్రబాబు అభ్యంతరం?

Wed, Sep 07, 2016, 09:58 PM
Related Image ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ పై కేంద్రం సిద్ధం చేసిన ప్రకటనలోని పదాలపై సీఎం చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏడు పేజీల ప్రకటన కాపీని చంద్రబాబుకు కేంద్రం పంపింది. ఈ లేఖలో పొందుపరిచిన కొన్ని పదాలపై బాబు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో మాదిరి ‘షల్ బీ’, ‘విల్ బీ’,‘ ఎగ్జామిన్’ అనే పదాలను ఇందులో కూడా చేర్చడాన్ని బాబు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. ఈ పదాలను తొలగించి ప్రకటనలో స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారని సమాచారం. దీంతో, ఆ ప్రకటన కాపీని కేంద్రం సరిదిద్ది ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) కు పంపింది. సరిదిద్దిన కాపీని మరోసారి చంద్రబాబుకు కేంద్రమంత్రులు పంపారని సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Articles (Latest)
Articles (Education)