ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పార్టీని నడపలేని అయోమయ స్థితిలో వైఎస్సార్సీపీ ఉంది: కళా వెంకట్రావు

Sat, Sep 03, 2016, 04:24 PM
Related Image పార్టీని నడపలేని అయోమయ స్థితిలో వైఎస్సార్సీపీ ఉందని ఏపీ టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై జగన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిర్మాణాత్మక సలహాలివ్వాల్సిన వైఎస్సార్సీపీ ఈ విధంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. ఏపీని ప్రగతి పథంలో ఆయన నడిపిస్తున్నారని, పంటలను కాపాడేందుకు అత్యాధునిక పద్ధతులను చంద్రబాబు పరిచయం చేస్తున్నారని కళా వెంకట్రావు పేర్కొన్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Articles (Latest)
Articles (Education)