ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హైదరాబాద్ బోరబండ వాసికి 6 కిలోల శిశువు జననం

Sat, Sep 03, 2016, 02:39 PM
Related Image హైదరాబాద్ లోని బోరబండ వాసి 6 కిలోల శిశువుకు జన్మనిచ్చింది. నీలోఫర్ ఆసుపత్రిలో షబానా అనే మహిళ ఒక మగబిడ్డకు జన్మినిచ్చింది. సాధారణంగా అయితే పుట్టిన బిడ్డ బరువు 2 నుంచి 4 కిలోల మధ్య ఉంటుంది. కానీ, షబానా బిడ్డ మాత్రం ఇంత బరువు ఉండటం ఆశ్చర్యమేనని, తల్లీబిడ్ద ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Articles (Latest)
Articles (Education)