ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హైదరాబాద్ అనుపమ హాస్టల్ లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Wed, Aug 31, 2016, 05:01 PM
Related Image హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని అనుపమ హాస్టల్ లో ఉంటున్న బీటెక్ విద్యార్థి నవీన్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్ నగర్ పోలీసులు ఈ కేసు వివరాలు తెలిపారు. యూట్యూబ్ లో ఆత్మహత్య చేసుకునే పద్ధతులను శోధించి మరీ ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కుటుంబసభ్యుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నవీన్ కుమార్ సూసైడ్ నోట్ రాశాడని పోలీసులు చెప్పారు. నవీన్ కుమార్ ను నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Articles (Latest)
Articles (Education)