ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వృద్ధిరేటు ఊపందుకుంది.. కానీ ఆశించిన స్థాయిలో లేదు: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రాజ‌న్

Mon, Aug 29, 2016, 05:59 PM
Related Image దేశంలో వృద్ధిరేటు గురించి ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రాజ‌న్ ఈరోజు మీడియాకు ప‌లు వివ‌రాలు తెలిపారు. దేశంలో వృద్ధిరేటు ఊపందుకుంద‌ని చెప్పిన ఆయ‌న‌... ఆశించిన స్థాయిలో మాత్రం లేదని అన్నారు. ఈ ఏడాది వృద్ధిరేటు 7.6 శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఆర్బీఐ ల‌క్ష్యం క‌న్నా ద్ర‌వ్యోల్బ‌ణం అధికంగానే ఉందని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బ‌ణం త‌గ్గితే వ‌డ్డీరేట్లు త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని, నాలుగో త్రైమాసికం నాటికి ద్ర‌వ్యోల్బ‌ణం 5 శాతం ఉంటుంద‌ని అంచ‌నా ఉంద‌ని పేర్కొన్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Articles (Latest)
Articles (Education)