ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో కాల్పులు!

Mon, Aug 29, 2016, 10:23 AM
Related Image అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. వెంటనే స్పందించిన భద్రతా దళాలు, ఎయిర్ పోర్టును మూసివేసి ప్రయాణికులను బయటకు పంపించి వేశారు. కాల్పులకు పాల్పడ్డాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసులు తుపాకితో ఎయిర్ పోర్టులోకి ఎలా ప్రవేశించాడన్న విషయాన్ని కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ ఘటనలో ఎవరూ మృత్యువాత పడలేదని ప్రాథమిక సమాచారం. ఎయిర్ పోర్టును తమ అధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు అణువణువూ గాలిస్తున్నాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Articles (Latest)
Articles (Education)