ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పుష్కర స్నానం చేసిన పాప ఫోటోల్లో మూడు చేతులు, కృష్ణమ్మ మహాత్మ్యమే అంటున్న భక్తులు... మీరూ చూడండి!

Thu, Aug 25, 2016, 12:43 PM
Related Image మహబూబ్ నగర్ లోని సోమశిల పుష్కర ఘాట్ లో చివరి రోజు పుణ్య స్నానాల సందర్భంగా ఓ వింత జరిగింది. తన తండ్రితో కలసి ఓ పాప పుష్కర స్నానానికి వెళ్లగా, వారి బంధువులు కొన్ని ఫోటోలు తీశారు. వాటిల్లో ఒకదానిలో పాపకు మూడు చేతులు ఉన్నట్టు కనిపిస్తోంది. కృష్ణయ్య అనే యాత్రికుడు తన కుమార్తె, 11 నెలల ప్రయోగకు స్నానం చేయిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. ఈ వింత చిత్రాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతుండగా, అదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కృష్ణమ్మ మహాత్మ్యం కారణంగానే ఇలా జరిగిందని భక్తులు చర్చించుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Articles (Latest)
Articles (Education)