ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వైఎస్ జగన్ ఓ మానసిక రోగి!... తాళ్లాయపాలెం ఘాట్ లో రావెల ఘాటు విమర్శ!

Mon, Aug 22, 2016, 03:42 PM
Related Image వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతల విమర్శల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. నేటి మధ్యాహ్నం గుంటూరు జిల్లా తాళ్లాయపాలంలోని కృష్ణా పుష్కర ఘాట్ లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి పవిత్ర స్నానం ఆచరించిన అనంతరం టీడీపీ సీనియర్ నేత, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు... జగన్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ఓ మానసిక రోగి అని రావెల వ్యాఖ్యానించారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Articles (Latest)
Articles (Education)