: వీటిపీఎస్ ఎస్ఈ రామకోటి శివలింగేశ్వరరావు నివాసంపై ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు

వీటీపీఎస్ ఎస్ఈ రామకోటి శివలింగేశ్వరరావు అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడలోని ఆయన నివాసంపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో అవినీతి నిరోధక శాఖాధికారులు ఆయన వద్ద ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొన్నారు. 2.50 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, కేజీ బరువైన బంగారు నగలు, పలు దస్త్రాలు కనుగొన్నారు. ఈ అదనపు ఆస్తులపై ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారిస్తున్నారు.

More Telugu News