ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలుడితో 'లిప్ లాక్'... వివాదాన్ని కొని తెచ్చుకున్న నయనతార

Fri, Aug 12, 2016, 11:43 AM
Related Image గతంలో ఓ మద్యం షాపు వద్ద లిక్కర్ కొనుగోలు చేస్తూ వీడియోకు దొరికి పోయి విమర్శలు కొని తెచ్చుకున్న నటి నయనతార, తాజాగా మరోసారి వివాదాస్పదమైంది. ఓ స్కూలు విద్యార్థికి ఆమె లిప్ కిస్ ఇచ్చినట్టు ఫోటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ తమిళ చిత్రంలో ఈ సీన్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఓ స్కూలును సందర్శించిన వేళ, వరుసగా వచ్చే బాలలకు చాక్లెట్లు ఇస్తూ, వారితో ముద్దులు పెట్టించుకుంటున్న సీన్ లో, ఓ బాలుడికి ముద్ద పెట్టే వేళ, అసంకల్పితంగానే లిప్ లాక్ జరిగినట్టు కనిపిస్తున్నా, కొందరు నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదే ఘటన రివర్స్ అయితే పరిస్థితి ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. ఓ పురుషుడు, అదే వయసున్న బాలికతో లిప్ లాక్ చేస్తే దాన్ని కూడా సరదాగా తీసుకుంటారా? అన్న ప్రశ్న చక్కర్లు కొడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Articles (Latest)
Articles (Education)