ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ నెల‌ 27న ఢిల్లీలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశం

Fri, Aug 05, 2016, 08:42 PM
Related Image భారతీయ జనతా పార్టీ దేశంలో చేపట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, జీఎస్‌టీ బిల్లుపై చ‌ర్చించ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల‌తో ఈనెల‌ 27న ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమావేశం కానున్నారు. ఈ స‌మావేశానికి నాలుగు రోజుల ముందు కూడా త‌మ‌ పార్టీ ముఖ్య‌ నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధానంగా జీఎస్‌టీ బిల్లు, ప్రభుత్వానికి- బీజేపీకి మధ్య సమన్వయం, దేశంలో పేద‌ల సంక్షేమం కోసం త‌మ ప్ర‌భుత్వం కొన‌సాగిస్తోన్న పథకాల ప్రచారం తదితర అంశాలపై అమిత్ షా చ‌ర్చించ‌నున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Articles (Latest)
Articles (Education)