ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

‘దర్శనం’ పాత్ర నా హృదయానికి ఎంతో దగ్గరైంది: హాస్య నటుడు వెన్నెల కిషోర్

Thu, Aug 04, 2016, 05:04 PM
Related Image యువ హీరో నాని కథానాయకుడిగా నటించిన ‘జెంటిల్ మన్’ చిత్రంలో ‘దర్శనం’ పాత్ర తన హృదయానికి ఎంతో దగ్గరైందని హాస్య నటుడు వెన్నెల కిషోర్ అన్నాడు. ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వెన్నెల కిషోర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా షూటింగ్ లోని ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. కాగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం సహా పలు చిత్రాల్లో వెన్నెల కిషోర్ నటిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Articles (Latest)
Articles (Education)