ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎంతో వెరైటీగా దర్శకుడు క్రిష్ పెళ్లి శుభలేఖ

Tue, Aug 02, 2016, 06:49 PM
Related Image ప్రముఖ దర్శకుడు క్రిష్ వివాహం, డాక్టరు రమ్య సాయితో ఈ నెల 7వ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా శుభలేఖను అచ్చువేయించారు. క్రిష్ చిత్రాల్లాగానే ఆయన పెళ్లి శుభలేఖ కూడా ఎంతో వెరైటీగా, ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా బాపూ అక్షరాలతో రూపొందించిన ఈ శుభలేఖ సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. ఎంతో వెరైటీగా ఉన్న ఈ శుభలేఖ అందరినీ ఆకర్షిస్తోంది. ‘మీ క్రిష్ మనసారా వ్రాయుచున్న శుభలేఖ...’ అనే వాక్యంతో మొదలై,‘నా సినీ జీవితం 'గమ్యం'తో మొదలయింది.. నిజమైన నా జీవితం ఇప్పుడు ‘రమ్యం’గా మొదలవుతుంది’అనే వాక్యాలతో ముగుస్తుంది.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Articles (Latest)
Articles (Education)