: ఒకే కాన్పులో 11 మంది జననం... ప్రపంచంలోనే తొలిసారి జరిగిన అద్భుతం

సాధారణంగా ఒక మహిళ గర్భంలో ఒక శిశువు పెరుగుతుంది. కవలలు లేదా ట్రిప్లెట్స్ అప్పుడప్పుడూ కనిపిస్తుంటారు. ఒకే కాన్పులో ఐదుగురు పుట్టిన సందర్భాలు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ, ఓ మహిళ ఒకేసారి 11 మందిని కంటే... మానవ చరిత్రలో తొలిసారిగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన అరబ్ ఎమిరేట్స్ లో చోటు చేసుకుంది. దాదాపు 20 మంది వైద్యులు ఆపరేషన్ చేసి 11 మందినీ సురక్షితంగా బయటకు తీశారు. వారందరినీ ఒకే మంచంపై పడుకోబెట్టి మురిసిపోయారు. వీరితో ఓ పూర్తి క్రికెట్ టీం లేదా ఓ ఫుట్ బాల్ టీం ఇంట్లోనే ఉన్నట్టని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

More Telugu News