ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

‘పోకెమాన్’ జపాన్ కు కూడా వచ్చేసింది

Fri, Jul 22, 2016, 03:43 PM
Related Image అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మరో 30 ఐరోపా దేశాల్లో ఇప్పటికే ఉన్న ‘పోకెమాన్’ మొబైల్ గేమ్ ను తాజాగా జపాన్ దేశంలో అధికారికంగా ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా గేమ్ డెవలప్ మెంట్ హెడ్ జునిచి మసుదా మాట్లాడుతూ, జపాన్ లో ‘పోకెమాన్’ను విడుదల చేయడం ఆలస్యమైందని, అందుకు క్షమాపణలు చెబుతున్నామని అన్నారు. కాగా, పోకెమాన్ మాయలో పడి చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రజలకు ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ సెక్యూరిటీ నేపథ్యంలో కొన్ని సూచనలు చేసింది. యువతను విపరీతంగా ఆకట్టుకున్న ‘పోకెమాన్’ మన దేశంలో ఇంకా విడుదల కావాల్సి ఉంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Articles (Latest)
Articles (Education)