ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సద్దాంపై తన వ్యాఖ్యలను సమర్థించుకున్న డొనాల్డ్ ట్రంప్

Thu, Jul 07, 2016, 03:09 PM
Related Image ఇరాక్ నియంత సద్ధాం హుస్సేన్ మంచోడు అనడంపై అమెరికాలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. సోషల్ మీడియాల్ 'ట్రంప్ లవ్స్ సద్దాం' అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో తేరుకున్న డొనాల్డ్ ట్రంప్ తాను సద్దాం హుస్సేన్ ను తీవ్రవాదులను హతమార్చినందుకు మాత్రమే మంచోడన్నాను తప్ప సద్దాంను ప్రేమిస్తున్నానని చెప్పలేదని ఓహియోలో జరిగిన ప్రచారసభలో వివరణ ఇచ్చారు. సద్దాం హుస్సేన్ అంటే తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన వ్యతిరేక హిల్లరీ వర్గం మాత్రం ఆయనపై విమర్శల పరంపర సంధిస్తూనే ఉంది. సద్దాం, గడాఫీలను మంచోళ్లనే ట్రంప్ చేతికి అమెరికా పగ్గాలు ఇస్తే...ఇక్కడ కూడా అలాంటి పాలనే వస్తుందని మండిపడుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Articles (Latest)
Articles (Education)