ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రుతిహాసన్ మల్టీ టాలెంటెడ్ గర్ల్: బ్రహ్మానందం కితాబు

Wed, Jun 22, 2016, 03:58 PM
Related Image ప్రముఖ నటుడు కమలహాసన్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ శ్రుతిహాసన్ తన నటనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అందాల భామతో కలిసి కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన బ్రహ్మానందం ‘విత్ ఏ మల్టీ టాలెంటెడ్ గర్ల్ శ్రుతిహాసన్’ అనే ఒక క్యాప్షన్ కూడా రాశారు. కాగా, కమల్ తాజా చిత్రం ‘శభాష్ రాయుడు’లో శ్రుతిహాసన్, బ్రహ్మానందం నటిస్తున్న విషయం తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Articles (Latest)
Articles (Education)