ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెల్లగడ్డంతో కనిపించిన చిరంజీవి... మీరూ చూడండి!

Sun, Jun 19, 2016, 11:52 AM
Related Image ప్రస్తుతం తన 150వ చిత్రంగా 'కత్తిలాంటోడు' చిత్రంలో నటించేందుకు సన్నద్ధమవుతున్న ఆయన బ్రిటానియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి తెల్లని గడ్డంతో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తెల్ల గడ్డంతో ఉన్న చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం కాపు నేతల సమావేశం సందర్భంగా దాసరి నారాయణరావు, పళ్ళంరాజు తదితరులతో చర్చించేందుకు వచ్చిన వేళ సైతం తన పాత రూపంలోనే కనిపించిన ఆయన, తాజాగా ఇలా కనిపించడంతో, 'కత్తిలాంటోడు' చిత్రంలో ఆయన పాత్ర తెల్లని గడ్డంతో ఉంటుందేమోనన్న ఊహాగానాలు బయలుదేరాయి. చిరంజీవి నెరిసిన గడ్డంతో ఉన్న చిత్రాన్ని మీరూ చూడవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Articles (Latest)
Articles (Education)