ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ ప్రతిభ నాకు లేదు.. అందుకే, వారితో రాయిస్తుంటాను: నటి విద్యాబాలన్

Fri, Jun 10, 2016, 03:42 PM
Related Image బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కు నటనపైన మాత్రమే కాదు, కథలపై కూడా ఆసక్తి ఉందట. తన మనసులోకి వచ్చిన ఆలోచనలను కథలుగా మార్చాలని అనుకునేదట. అయితే, రచనా రంగంలో ప్రావీణ్యం లేకపోవడంతో, తనకు సన్నిహితులైన రచయితలకు చెప్పి వారిచేత ఆ కథలను రాయించే ప్రయత్నం చేస్తుంటానని చెబుతోంది. తన వద్ద ఆలోచనలకు కొదవలేదని చెబుతున్న విద్యాబాలన్, సినిమాల్లో వచ్చిన అవకాశాలలో మంచి వాటిని ఎంచుకుని చేసేయటమే తన పని అని చెబుతోంది.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Articles (Latest)
Articles (Education)