ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యూరో-2016కు గూగుల్ గ్రాండ్ వెల్కమ్... డూడుల్ విడుదల చేసిన సెర్చింజన్ జెయింట్

Fri, Jun 10, 2016, 11:16 AM
Related Image ప్రపంచ ఫుట్ బాల్ ప్రేమికులకు నేటి నుంచి పండుగే. ఎందుకంటే... ఫ్రాన్స్ వేదికగా ‘యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్(యూఈఎఫ్ఈ)’... యూరో-2016 పేరిట నిర్వహిస్తున్న నెల రోజుల మెగా టోర్నీ నేడు ప్రారంభం కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ సెర్చింజన్ జెయింట్ ‘గూగుల్’ ఆసక్తికరమైన, మిరుమిట్లు గొలిపే డూడుల్ ను విడుదల చేసింది. ఈ డూడుల్ లో ఆతిథ్య దేశం ఫ్రాన్స్ కు సూచికగా ఈఫిల్ టవర్ ను సదరు డూడుల్ లో ఏర్పాటు చేసిన గూగుల్... టోర్నీలో పాలుపంచుకుంటున్న 24 దేశాలకు చెందిన జాతీయ పతాకాల సర్కిళ్లను ఆసక్తికరంగా అందులో పొందుపరిచింది.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Articles (Latest)
Articles (Education)