ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐసీసీ దమననీతిపై మండిపడ్డ మెక్ కల్లమ్

Tue, Jun 07, 2016, 07:31 PM
Related Image ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పై న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐసీసీ అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవినీతిని రూపుమాపాల్సిన దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఐసీసీ అవినీతిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోందని మండిపడ్డాడు. న్యూజిలాండ్ క్రికెట్ లో అవినీతికి పాల్పడిన లూ విన్సెంట్ పై జీవితకాల నిషేధం విధించిన ఐసీసీ, క్రిస్ కెయిన్స్ కు జీవితకాల నిషేధం నుంచి ఎందుకు మినహాయింపు ఇచ్చిందని ప్రశ్నించాడు. అవినీతికి పాల్పడిన ఆటగాళ్లపై పారదర్శకమైన చర్యలుండాలని మెక్ కల్లమ్ సూచించాడు. వ్యక్తి పేరు ప్రతిప్రతిష్ఠలను ఆధారం చేసుకుని చర్యలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Articles (Latest)
Articles (Education)