ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

‘ఫోర్డ్’ కార్లలో సమస్యలు.. అమెరికాలో రెండున్నర లక్షల కార్లు రీకాల్

Wed, May 25, 2016, 09:18 PM
Related Image అమెరికాలో రెండున్నర లక్షల ఫోర్డ్ కార్లను ఆ సంస్థ రీకాల్ చేసింది. 2013-14 వరకు విడుదల చేసిన ఎఫ్ -150 మోడల్ కార్లలో ఇంధన లీకేజీ, బ్రేక్ లో సమస్యలు తలెత్తడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫోర్డ్’ ప్రతినిధులు పేర్కొన్నారు. రీకాల్ చేసిన కార్లకు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండానే సేవలందిస్తామని తెలిపారు. ఎఫ్-150 మోడల్ కార్లలో ఇంధన లీకేజ్ కారణంగా బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశముందని తెలిపారు. ఈ మోడల్ కార్లలో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఇప్పటి వరకు తొమ్మిది ప్రమాదాలు జరిగాయన్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Articles (Latest)
Articles (Education)