ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగ చైతన్య పోస్టర్ తో నాగార్జునకు అభినందనలు చెప్పిన కోన వెంకట్

Mon, May 23, 2016, 08:21 PM
Related Image అక్కినేని నాగార్జున చిత్ర రంగంలోకి ప్రవేశించి ఈరోజుతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు రచయిత, నిర్మాత కోన వెంకట్ వెరైటీగా తన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. నాగార్జున తనయుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా పోస్టర్ ను కోన వెంకట్ పోస్టు చేశారు. తెలుగు చిత్ర రంగంలో ఉన్న తన లాంటి వారెందరికో నాగార్జున స్ఫూర్తిదాయకమని, నాగ్ నటనాప్రయాణం నిరంతరం కొనసాగుతుండాలంటూ ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Articles (Latest)
Articles (Education)