ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దీపికా పదుకొనే ఇచ్చిన బహుమతితో స్టైల్ గా తయారవ్వాలి: హాలీవుడ్ దర్శకుడు

Sat, May 21, 2016, 03:07 PM
Related Image ‘ట్రిపులెక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సినిమాలో నటిస్తున్న దీపికా పదుకునే ఆ సినీ దర్శకుడు డి.జె.కురుసోకు ఓ బహుమతి ఇచ్చింది. ఆ బహుమతికి కురుసో ఎంతో ముచ్చటపడిపోయాడు. సినిమా షూటింగ్ పూర్తి కావడంతో తనకు ఓ గిఫ్ట్ ఇచ్చిందని, ఆ బహుమతి ఎంతో బాగుందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సందర్భంగా దీపికా పదుకునే ఇచ్చిన భారతీయ సంప్రదాయ కుర్తా, పైజామా, షూస్ వేసుకుని స్టైల్ గా తయారవ్వాలని అనుకుంటున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎంబ్రాయడరీ చేసిన కుర్తా, పైజమాలతో పాటు మ్యాచింగ్‌ పాదరక్షల ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Articles (Latest)
Articles (Education)