ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎవరు ఎవరిని నిద్రపుచ్చారో చెప్పండి?: సమంత గురించి ఆమె స్నేహితురాలు అడిగిన ప్రశ్న

Fri, May 13, 2016, 09:39 PM
Related Image టాలీవుడ్ అగ్రనటి సమంత గురించి సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్టు చేసిన ఆమె స్నేహితురాలు నీరజ కోన ఆమె అభిమానులను ఓ ప్రశ్న వేశారు. పిల్లలంటే అమితమైన అభిమానం చూపించే సమంత, నీరజ కోన కుమారుడితో కలిసి ఆడుకుంది. ఆ క్రమంలో ఇద్దరూ నిద్రపోయారు. అయితే, ఎవరు ఎవరిని నిద్రపుచ్చారన్నదే అసలు ప్రశ్న...ఇంతకీ ఎవరు ఎవరిని నిద్రపుచ్చారంటారు? అంటూ అభిమానులను నీరజ ప్రశ్నించింది. దీనికి ఆమె అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. కామెంట్లు, లైకులు, షేర్లతో సమంత అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Articles (Latest)
Articles (Education)