ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆమె ఆల్కహాలిక్ కాదు... నేను అమ్మాయిల పిచ్చోడిని కాదు: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్

Thu, May 05, 2016, 02:44 PM
‘ఆమె ఆల్కహాలిక్ కాదు, నేను అమ్మాయిల పిచ్చోడిని కాదు. విడిపోవడమనేది సాధారణమే. అది దురదృష్టకరమే’ అని బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అన్నాడు. టీవీ నటి అంకిత లోఖాండేతో తన ప్రేమకు స్వస్తి చెప్పిన నేపథ్యంలో సుశాంత్ ఈ ట్వీట్ చేశాడు. ఈ ప్రేమజంట పెళ్లి చేసుకుంటుందని మొన్నటివరకు అందరూ అనుకున్నారు. కానీ, తాము విడిపోయామంటూ సుశాంత్ చేసిన ఈ ట్వీట్ పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, టీమిండియా క్రికెటర్ ధోనీ జీవిత చరిత్రతో రూపొందుతున్న ‘ఎంఎస్ ధోనీ’ చిత్రంలో టైటిల్ రోల్ ను సుశాంత్ పోషిస్తున్న విషయం తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.166.80.147
Articles (Latest)
Articles (Education)