: తల్లీబిడ్డల అనుబంధానికి నిదర్శనం... ఈ పురాతన శిలాజం!

చైనాలో మానవ సంబంధాలు, అనుబంధాలకు...తల్లీ బిడ్డల ప్రేమకు నిదర్శనం ఈ పురాతన శిలాజం. ఆ ప్రేమ ఎంత పురాతనమైందంటే... సుమారు 4,800 ఏళ్ల కిందటిది. చైనా అంతర్భాగమైన తైవాన్ లోని ఒక అరుదైన మనిషి శిలాజాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ శిలాజం వయస్సు సుమారు 4,800 సంవత్సరాలని వారు గుర్తించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఒక తల్లి తన బిడ్డను భుజాలపైకి ఎత్తుకుని ఉన్నట్లుగా ఉండటం. దీనిని తైవాన్ లోని నేషనల్ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ పురాతన శిలాజంను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో మ్యూజియంకు క్యూ కడుతున్నారు.

More Telugu News