ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ముహూర్తం నిర్ణయం

Mon, Apr 25, 2016, 06:19 PM
Related Image మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానుల ఆశ నెరవేరనుంది. ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చిత్రం ప్రారంభోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 30వ తేదీ తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో ఈ ముహూర్తాన్నే నిర్ణయించారు. జూన్ చివరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. తమిళ చిత్రం ‘కత్తి’ కథను రీమేక్ చేయడానికి దర్శకుడు వివి వినాయక్ రంగంలోకి దిగనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా మెగాస్టార్ తనయుడు, ప్రముఖ హీరో రాంచరణ్ వ్యవహరించనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Articles (Latest)
Articles (Education)