ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇంజనీరింగ్ విద్యలో విజేతగా నిలవలేనని ఆ చదువును వదిలేశాను: అనంత శ్రీరామ్

Sun, Apr 24, 2016, 08:15 PM
Related Image ఇంజనీరింగ్ విద్యలో విజేతగా నిలవలేనని అనిపించడంతో ఆ చదువును వదిలేశానని... తనకు ఇష్టమైన ఈ రంగంలోకి వచ్చానని ప్రముఖ సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచే తనకు పాటలు రాసే అలవాటు ఉందన్నారు. ఈ విషయంలో తన తండ్రి తనను బాగా ప్రోత్సహించారన్నారు. ఇంటర్ మీడియట్ చదువుకి వచ్చాక ఒక సినిమా పాట రాయగలిగే స్థాయికి ఎదిగానన్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Articles (Latest)
Articles (Education)