ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మురారి బాపు' ఆశ్రమం నుంచి సత్కారం ల‌భించింది: ట్విట్ట‌ర్‌లో హేమమాలిని

Fri, Apr 22, 2016, 05:08 PM
Related Image కళారంగానికి చేసిన సేవలకుగానూ తాను మురారి బాపు ఆశ్రమం నుంచి పురస్కారం అందుకున్న‌ట్లు అల‌నాటి డ్రీమ్ గర్ల్, న‌టి హేమమాలిని త‌న‌ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపారు. మహువా చిత్రకూట్‌లోని మురారి బాపు ఆశ్రమంలో ఈ పుర‌స్కారాన్ని అందుకున్న‌ట్లు పేర్కొన్నారు. తాను పుర‌స్కారం అందుకుంటుండ‌గా క్లిక్ మ‌నిపించిన ప‌లు ఫోటోల‌ను ఆమె ఈ సంద‌ర్భంగా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ పుర‌స్కారాన్ని అందిస్తూ.. ధర్మేంద్రని, తనని సత్కరించారని కూడా ఆమె పేర్కొన్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Articles (Latest)
Articles (Education)