ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'పవన్... నువ్వో రెండు రూపాయల స్టార్ వి అయిపోయావ్... ఇక నా సినిమాలో నటించి స్టార్ గా ఎదుగు' అంటున్న కమాల్ ఖాన్

Fri, Apr 08, 2016, 03:25 PM
Related Image "హిందీని ఇక మరచిపోండి. సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగులో కూడా ఆల్ టైం ఫ్లాప్ సినిమా అని నాకు రిపోర్టులు వస్తున్నాయి. ప్రజలు అలానే అంటున్నారు. సార్... మీ సినిమా ఫ్లాప్ తో మీరు ఇపుడు రెండు రూపాయల స్టార్ అయిపోయారు. ఇక నేను తీస్తున్న దేశద్రోహి-2లో నటిస్తే మరోసారి సూపర్ స్టార్ గా ఎదగొచ్చు" (Forget Hindi, I am getting reports tat #SardarGabbarSingh is all time biggest flop in telugu also. Ppl are calling it #SarDardGabbarSingh.... Sir @PawanKalyan ur #SGS is biggest flop so u are a #2Rs Star now. So now come n do my film #Deshdrohi2 n you will become super star again.) అని బాలీవుడ్ అనలిస్ట్ కమాల్ ఆర్ ఖాన్ పవన్ తాజా చిత్రంపై ఘాటుగా స్పందించాడు.
ఈ చిత్రం విడుదలైన తరువాత అభిప్రాయాలు చెప్పాలని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, కమాల్ ఖాన్ తో పాటు, వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ ల అభిప్రాయాలను కూడా కోరగా, వాళ్లిద్దరూ ఇంకా స్పందించలేదు గానీ, కమాల్ మాత్రం ఇదిగో... ఇలా ట్వీట్లు పెట్టాడు. కాగా, ఈ చిత్రం తొలిరోజున ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Articles (Latest)
Articles (Education)