: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర చెన్నైలో రూ.28,375, ముంబైలో రూ.28,040గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర చెన్నైలో రూ.26,530, ముంబైలో రూ.27,890గా ఉంది. వెండి కిలో ధర చెన్నైలో రూ.37,100, ముంబైలో రూ.36,785 వద్ద ముగిసింది.

More Telugu News