ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జీమెయిల్ యూజర్లు@ వందకోట్లు

Tue, Feb 02, 2016, 12:11 PM
Related Image ఎప్పటికప్పుడు వినూత్నమైన సౌకర్యవంతమైన ఫీచర్లను ఆవిష్కరిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ తన యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో జీ మెయిల్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ నెలవారీ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 1 బిలియన్ కు చేరుకుందని గూగుల్ వెల్లడించింది. ఇందుకుగాను జీమెయిల్ తమ వినియోగదారులకు ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపింది. గత త్రైమాసికంలోనే జీమెయిల్ ఈ మైలురాయిని చేరిందని సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. 2004లో ప్రారంభించిన జీమెయిల్ కు 2015 మే నాటికి 900 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Articles (Latest)
Articles (Education)