ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బస్సు సైజ్ మొసలి ...ట్యునీషియాలో అవశేషాలు లభ్యం

Wed, Jan 13, 2016, 01:41 PM
Related Image బస్సు సైజ్ లో ఉన్న ఒక పురాతన మొసలి అవశేషాలను ట్యునీషియాలోని సహరా ఎడారిలో గుర్తించారు. ప్రపంచంలోనే అతి పెద్ద మొసలి అవశేషాలు దీనివేనని పురాతత్వశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జర్నల్ క్రెటేసియస్ రీసెర్చి లో పేర్కొన్నారు. ఈ కొత్త జాతి మొసళ్లకు ‘మాషిమోషరస్ రెక్స్’ అని పరిశోధకులు పేరు పెట్టారు. ఈ రకపు మొసళ్లు 30 అడుగుల పొడవు, 3 టన్నుల బరువు ఉంటాయని, కేవలం దాని అస్థిపంజరం పొడవు 5 అడుగులు ఉందని వారి పరిశోధనలో తేలింది. ఈ జాతి మొసళ్లు సుమారు 130 లక్షల సంవత్సరాల క్రితం నాటివని ఆ జర్నల్ లో పేర్కొన్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Articles (Latest)
Articles (Education)