ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ నెల 10న పీఎస్ఎల్వీ సి-28ను ప్రయోగించనున్న ఇస్రో

Fri, Jul 03, 2015, 03:54 PM
Related Image అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 10వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి-28ను ప్రయోగించనుంది. 8వ తేదీ ఉదయం 7.28 నిమిషాల నుంచి ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. పూర్తిగా వాణిజ్యపరమైన ఈ ప్రయోగం ద్వారా బ్రిటన్ కు చెందిన ఐదు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Articles (Latest)
Articles (Education)